ETV Bharat / state

సూర్యగ్రహణం రోజున రోకలి నిలబడింది..! - సూర్వగ్రహణం వార్తలు

సూర్యగ్రహణం ప్రభావం వల్ల విశాఖ జిల్లాలో ఓ మహిళ రోకలిని ఎటువంటి సాయం లేకుండా నిలబెట్టింది. ఇలా చేయడం పూర్వకాలం నుంచి వస్తున్న సాంప్రదాయమని ఆ మహిళ తెలిపింది.

pestle would stand on the day of solar eclipse at vishakapatnam
సూర్వగ్రహణం రోజున రోకలి నిలబడింది
author img

By

Published : Dec 26, 2019, 6:21 PM IST

సూర్యగ్రహణం రోజున రోకలి నిలబడింది..!

సూర్యగ్రహణం ప్రభావం వల్ల విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం దోసూరు గ్రామానికి చెందిన... గుడిసా నూకాలమ్మ రోకలిని ఎటువంటి సాయం లేకుండా నిలబెట్టింది. గ్రహణ ప్రభావం వల్ల మాత్రమే రోకలి నిలబడుతుందని... గ్రహణ సమయం పూర్తయిన తరువాత రోకలి పడిపొయిందని నూకాలమ్మ తెలిపింది. ఇలా నిలబెట్టడం పూర్వకాలం నుంచి వస్తున్న సాంప్రదాయమని ఆమె వివరించింది.

ఇదీ చదవండి: ఊరు దాటాలంటే... అశ్వమే ఆధారం!

Ap_vsp_06_26_rokali_on_sun_eclips_eenadu_atchutapuram_surya Eenadu contributor : surya, achutapuram Anchor : సూర్యగ్రహణము ప్రభావం వల్ల అచ్చుతాపురం మండలం దోసూరు గ్రామములో సూర్యగ్రహణము సమయాన గ్రామానికి చెందిన గుడిసా నూకలమ్మ రోకలిని ఎటువంటి దన్ను లెకుండా నిలబెట్టింది .పూర్వకాలమునుండి గ్రహణ ప్రభావం వలన మాత్రమే రోకలి నిలబడుతుందని ..గ్రహణ సమయంను పూర్తి అయినతరువాత ఈ రోకలి పడిపొయింది అని నూకలమ్మ తెలిపింది .ఇలా నిలబెట్టడము సంప్రదాయమని పెర్కొంది .
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.