భీమిలి సముద్ర తీరం భక్తులతో కిటకిటలాడింది. మాఘ పౌర్ణమిని పురస్కరించుకొని భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. మాఘపౌర్ణమి రోజున పవిత్ర నదుల్లో స్నానాలు ఆచరిస్తే సద్గుణాలు పొందుతారని భక్తుల విశ్వాసం. అలాగే కొందరు పితృ కర్మలను జరిపారు.
ఇదీ చదవండీ.. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ