ETV Bharat / state

చోడవరంలో రేషన్ డీలర్ల ధర్నా - విశాఖ జిల్లా తాజా వార్తలు

గత ఐదు నెలలుగా ఉన్న బకాయిలను చెల్లించాలంటూ చోడవరంలో చౌక డిపో డీలర్లు ధర్నాకు దిగారు. తమకు బీమా పథకం వర్తింపజేసి... మాస్కులు, శానిటైజర్లు​, రోలింగ్​ పేపర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

pds dealers protest in chodavaram to sanction thie debt
ధర్నాలో పాల్గొన్న చౌక డిపో డీలర్లు
author img

By

Published : Jul 16, 2020, 7:53 PM IST

విశాఖ జిల్లా చోడవరంలో రేషన్ డీలర్లు ధర్నాకు దిగారు. గత ఐదు నెలలుగా బకాయిలు పడిన కమీషన్​ చెల్లింపులు వెంటనే చేయాలంటూ స్థానిక మార్కెట్​ యార్డులో నిరసన చేపట్టారు. చోడవరం, చీడికాడ మండలాలకు చెందిన సుమారు 80 మంది డీలర్లు ఆందోళనలో పాల్గొన్నారు. తమకు బీమా పథకం వర్తింపజేయాలని... శానిటైజర్లు​, మాస్క్​, రోలింగ్​ పేపర్లు సరఫరా చేయాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండి:

'బకాయిలు చెల్లించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.