ఇదీ చదవండి
'పసుపు-కుంకుమ ప్రతి ఏడాది అమలు చేస్తాం' - vishaka
అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం పసుపు-కుంకుమ పథకాన్ని అమలు చేస్తామని విశాఖ జిల్లా నర్సీపట్నం తెదేపా అభ్యర్థి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యకర్తలతో కలిసి నియోజకవర్గంలో ఆయన ప్రచారం నిర్వహించారు.
చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎన్నికల ప్రచారం
విశాఖ జిల్లా నర్సీపట్నంలో తెదేపా అభ్యర్థి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాతవరం మండలంలో విస్తృతంగా పర్యటించి ఓట్లను అభ్యర్థించారు. తెదేపా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అధికారంలోకి వస్తే పసుపు-కుంకుమ పథకాన్ని అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటెయ్యాలని ప్రజలను కోరారు.
ఇదీ చదవండి
Intro:నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో లో వైకాపా అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఇ ఎన్నికల ప్రచారం నిర్వహించారు బాలాయపల్లి మండలం లో విస్తృతంగా పర్యటించిన ఆనం అసెంబ్లీ అభ్యర్థిగా తన గెలిపించాలని ఓటర్లను కోరారు వెంగమాంబ పురం బాలాయపల్లి నిండలి తదితర గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు
Body:వ్
Conclusion:వ్
Body:వ్
Conclusion:వ్