లాక్డౌన్ పూర్తయ్యే వరకు అనకాపల్లి మీదుగా ఎలాంటి ప్రయాణికుల రైళ్లు రాకపోకలు సాగించవని స్టేషన్ మేనేజర్ జీవన్ కుమార్ తెలిపారు.
లాక్డౌన్కు ముందు రిజర్వేషన్ చేయించుకున్న వారందరికీ ఈ నెల 17న కౌంటర్లు తెరవగానే రద్దైన టికెట్ల నగదు వాపస్ చేస్తామని చెప్పారు. ప్రస్తుతం గూడ్స్ రైళ్లు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయన్నారు.
ఇదీ చదవండి: