ETV Bharat / state

రోలుగుంటలో వైకాపా నేతల సంబరాలు - ysrcp leaders celebtated one year ysrcp governence in rolugunta

వైకాపా ప్రభుత్వం ఎన్నికల ముందు నవరత్నాలను మాత్రమే హామీ ఇచ్చిందని... గెలిచాక 40 పథకాలను ప్రవేశ పెట్టిందని విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే అన్నారు. వైకాపా ప్రభుత్వ పాలన ఏడాదైన సందర్భంగా రోలుగుంటలో పార్టీ నేతలు వేడుకలు నిర్వహించారు.

party  leaders are celebtating On the occasion of the year of the reign of ysrcp in rolugunta
రోలుగుంటలో వైకాపా నేతల సంబరాలు
author img

By

Published : May 31, 2020, 9:45 AM IST

ప్రభుత్వ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని.. విశాఖ జిల్లా రోలుగుంటలో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. వైకాపా ప్రభుత్వ పాలన ఏడాదైనా సందర్భంగా.. వేడుకలు నిర్వహించారు.

వైకాపా ప్రభుత్వం ఎన్నికల ముందు నవరత్నాలను మాత్రమే హామీ ఇచ్చిందని... గెలిచాక 40 పథకాలను ప్రవేశపెట్టిందని ఆయన చెప్పారు. 1000 మంది ఉపాధి కార్మికులకు బకెట్లు, మాస్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

'ఉపాధి కోల్పోయాం.. మమ్మల్ని ఆదుకోండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.