ETV Bharat / state

బరిలో ఎవరు ఉన్నా విజయం నాదే: పల్లా

బరిలో ఎవరు ఉన్నా విజయం తనదే అంటున్నారు విశాఖపట్నం గాజువాక సిట్టింగ్‌ ఎమ్మెల్యే, తెదేపా అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు. ప్రజలకు ఐదేళ్లుగా చేసిన మంచే తనను గెలిపిస్తుందని ధీమాతో ఉన్నారు.

PALLA_SRINU
author img

By

Published : Apr 4, 2019, 11:20 AM IST

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ గాజువాక నుంచి బరిలో ఉన్నప్పటికీ.. విజయం తనదేనని.. విశాఖపట్నం గాజువాకసిట్టింగ్‌ ఎమ్మెల్యే, తెదేపా అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గానికి సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలను ఈ ఐదేళ్లో పరిష్కరించానని చెబుతున్నారు. స్థానికంగా ఉండి ప్రజల సమస్యలను పట్టించుకునే నేతలనే నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తారంటున్న.. పల్లా శ్రీనివాసరావుతో ముఖాముఖి.

గాజువాకసిట్టింగ్‌ ఎమ్మెల్యే, తెదేపా అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు

ఇవి కూడా చదవండి....

ఓట్లతో మార్పునకు నాంది పలకాలి: పవన్​కల్యాణ్​

Intro:ap_vzm_36_04_tdp_pracharam_avb_c9 తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రచార కార్యక్రమానికి మంచి స్పందన కనిపిస్తోంది మహిళలు లు పెద్ద ఎత్తున హాజరై స్వాగతం పలికారు

Body:విజయనగరం జిల్లా పార్వతీపురంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొబ్బిలి చిరంజీవులు ప్రచార కార్యక్రమానికి మంచి స్పందన కనిపించింది ఎమ్మెల్సీ జగదీశ్వర రావు చైర్ పర్సన్ డి శ్రీదేవి వైస్ చైర్మన్ జై బాబు పట్టణ అధ్యక్షుడు కె వెంకట్ రావు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో 11 12 వార్డులో ప్రచార కార్యక్రమం జరిగింది 12 వార్డులో నాయకులకు మహిళలు స్వాగతం పలికారు డప్పుల వాయిద్యాలతో ప్రచారం జోరుగా సాగింది మహిళలు ఆడుతూ పాడుతూ ప్రచారానికి మంచి ఊపు తీసుకువచ్చారు అభ్యర్థి చిరంజీవులు వారితో ఆడిపాడి మరింత ఉత్సాహాన్ని అందించారు నాయకులు కార్యకర్తలు లు నినాదాలతో సాగారు వీధిలో వ్యక్తికి క్షవరం చేసి ఓటు వేయాలని కోరారు అడుగడుగునా మహిళలు మంచి ఆదరణ చూపించారు ఇంటికి వెళ్లి అభ్యర్థి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు

Conclusion:నాయకులు కార్యకర్తలు సందడిలో ప్రచారం చేస్తున్న అభ్యర్థి చిరంజీవులు మహిళతో నృత్యం చేస్తున్న చిరంజీవులు వ్యక్తి తల జుట్టు కట్టింగ్ చేస్తున్న చిరంజీవి ఆకర్షణీయం గా నిలిచిన వాయిద్యాలు చిందేస్తున్న మహిళలు వార్డులో పరుచుకున్న పచ్చదనం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.