కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా విశాఖలో సీఐటీయూ, డిఫెన్స్ కో ఆర్డినేషన్ కమిటీ ప్రతినిధులు పాదయాత్ర చేపట్టారు. ఇండస్ట్రియల్ ఎస్టేట్ నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర చేపట్టారు. పెద్ద ఎత్తున కార్మికులు, ఉద్యోగులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాల్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను పునః సమీక్షించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: వరుస సెలవులు : 'మా వేతనాలు ఎప్పుడు జమ చేస్తారో'