విశాఖ జిల్లా పాడేరు ఆసుపత్రిలోని డ్రగ్ -డీ ఎడిక్షన్ సెంటర్ లో తాత్కాలిక పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ కృష్ణారావు తెలిపారు.
పోస్టుల వివరాలివి:
1) సైకియాట్రిస్ట్- 1 (జీతం నెలకు 60,000/-),
2) స్టాఫ్ నర్స్ పోస్టులు - 2 (జీతం నెలకు 11,000/-)
3) కౌన్సిలర్ పోస్టులు - 3 ( జీతం నెలకు 12,500/-)
4) డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టు - 1 ( జీతం నెలకు 10,000)
5) వార్డ్ బాయ్ పోస్టులు - 2 (జీతం నెలకు 11,000/-)
ఈ తాత్కాలిక ఉద్యోగాలకు రిజర్వేషన్ వయస్సు విద్యార్హత ప్రభుత్వ నిబంధనల ప్రకారం భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన అర్హులు.. అటెస్టేషన్ సర్టిఫికెట్లతో ఈ నెల 16న సాయంత్రం లోగా ఆసుపత్రిలో సంప్రదించాలి.
ఇదీ చదవండి: