ETV Bharat / state

పాడేరు సీఐకు అవార్డు ప్రదానం చేసిన డీజీపీ

author img

By

Published : May 11, 2020, 11:45 PM IST

2019లో పోలీసు విధుల్లో ఉత్తమ సేవలందించిన విశాఖ సిటీ పోలీసులకు డీజీపీ అవార్డులు అందించారు. పాడేరు సీఐ ప్రేమ్ కుమార్​కు కమోడేషన్ డిస్క్ అవార్డును డీజీీ గౌతమ్ సవాంగ్ అందించారు.

paderu ci got rare award from dgp
paderu ci got rare award from dgp

విశాఖ ఏజెన్సీ పాడేరు సర్కిల్ ఇన్​స్పెక్టర్​ జి. ప్రేమ్​కుమార్​కు కమోడేషన్ డిస్క్ అవార్డును డీజీపీ గౌతమ్ సవాంగ్ అందించారు. 2019లో విధుల్లో ఉత్తమ సేవలందించిన విశాఖ సిటీలో 30 మంది పోలీసులకు అవార్డులు ఇచ్చారు.

విశాఖ పాడేరు ఏజెన్సీలో ఉత్తమ సేవలు అందించినందుకు సీఐ ప్రేమ్ కుమార్​కు ఈ అవార్డు దక్కింది. ప్రేమ్​కుమార్​కు పాడేరు డీఎస్పీ రాజ్​కమల్, ఎస్సై శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చూడండి కమిటీ నివేదిక వచ్చే వరకూ పరిశ్రమ తెరిచేది లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.