ETV Bharat / state

పాడేరు అందం చూడతరమా - paderu beauty in fogg

అసలే చలి కాలం.. దుప్పటి కప్పిన పొగమంచు.. పైగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. ఈ మధ్యలో మిణుగూరు పురుగులు తిరుగుతున్నాయేమో అనిపించేట్లుగా వాహన రాకపోకలు.. ఉన్ని దుస్తులు, చలిమంటలు ఇక పాడేరు అందం చూడతరమా అన్నట్లు ఉంటుందేమో. శ్వేత మంచుతో మన్యం కొంగొత్త అందాలతో మైమరిపిస్తోంది.

vishaka district
పాడేరు అందం చూడతరమా.!
author img

By

Published : Jan 12, 2020, 1:49 PM IST


.

పాడేరు అందం చూడతరమా.!

ఇది చూడండ: నయనానందకరం.. తిరుమల పుష్పాలంకరణం


.

పాడేరు అందం చూడతరమా.!

ఇది చూడండ: నయనానందకరం.. తిరుమల పుష్పాలంకరణం

Intro:ap_vsp_77_12_vo_etvbharath_chaligajagaja_pogamanchu_avb_ap10082
భారత్ కోసం.....

యాంకర్; విశాఖ పాడేరు మన్యంలో చలి పంజా విసురుతోంది. పొగమంచు దుప్పటిలా దట్టంగా కమ్మేసింది ఉదయం 9 గంటలు దాటినా పొగమంచు వీడలేదు చలితో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు చలి మంటలు వేసుకుని సేద తీరుతున్నారు మనమంతా పొగమంచు కమ్మేసి లైట్ల వెలుతురులో వాహనాలు ప్రయాణిస్తున్నాయి సాయంత్రం ఐదు గంటల నుంచి చలిగాలులు మురళి ఉదయం 11 గంటల వరకు చలి ఉంటుంది మన్యంలో సగటున పాడేరు పరిసరాల్లో 10 డిగ్రీలు కనీసం నమోదవుతుంది రాత్రి వేళల్లో కూడా చలిమంటలు వేసుకుంటున్నారు ఉన్ని దుస్తులు ధరించి వాహనాలు తీయలేని పరిస్థితి కనిపిస్తుంది. శ్వేత మంచుతో మన్యం కొత్త సంవత్సరంలో కూడా కొంగొత్త అందాలతో మైమరిపిస్తుంది.
బైట్: రాంబాబు, పాడేరు

శివ, పాడేరు





Body:శివ


Conclusion:9493274036
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.