జలాశయాలు, కాలువలు ఎండిపోయాయి.. వేసిన పైరు ఎర్రబడుతుంది... మోటర్లు పెట్టి, రోజుకు 200 రూపాయలు ఇచ్చి తడుపుతున్న లాభం లేదు... నీరు లేకపోతే 56 వేల ఎకరాల సాగు నిలిచిపోతుంది. విశాఖ జిల్లా చోడవరంలోని రైవాడ జలాశయంలోని నీరు లేదు... దానిపై ఆధారపడి బతుకుతున్న రైతులకు పంటా లేదూ... అందుకే ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు అక్కడ రైతులు.
ఇదీ చూడండి:బడ్జెట్‌లో నవరత్నాలకు అధిక ప్రాధాన్యం: మంత్రి బుగ్గన