ETV Bharat / state

నిల్వ ఉంచిన వరికుప్పలు దగ్ధం..మూడు లక్షలు నష్టం - భీమబోయినపాలెంలో అగ్ని ప్రమాదం

విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం భీమబోయినపాలెంలో నిల్వ ఉంచిన వరికుప్పలు దగ్ధం అయ్యాయి. ఈ ఘటనలో మూడు లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

paddy
నిల్వ ఉంచిన వరికుప్పలు దగ్ధం..మూడు లక్షలు నష్టం
author img

By

Published : Feb 22, 2021, 2:56 PM IST

భీమబోయినపాలెంలో నిల్వ ఉంచిన వరికుప్పలకు.. నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఈ ఘటనలో గ్రామానికి చెందిన లాలం గంగరాజు , అడిగాడ శ్రీరామ్ మూర్తి, వృత్తల అప్పలనాయుడు అనే రైతులకు చెందిన వరికుప్పల కాలి బూడిదయ్యాయి. ఈ కారణంగా మూడు లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అధికారులే తమకు న్యాయం చేయాలంటూ బాధితులు వేడుకుంటున్నారు.

ఇదీ చదవండీ.. కొండవీడును సందర్శించిన ఏపీ ప్రభుత్వ సలహాదారుని సతీమణి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.