ETV Bharat / state

తీరని ఉల్లి కష్టాలు

author img

By

Published : Dec 17, 2019, 6:43 PM IST

Updated : Dec 18, 2019, 12:05 AM IST

రాష్ట్రంలో ఉల్లి కష్టాలు ఇంకా తీరడం లేదు. ప్రభుత్వం అందించే రాయితీ ఉల్లి కోసం రైతు బజార్ల వద్ద ప్రజలు గంటల తరబడి వేచి చూస్తున్నారు. విశాఖ జిల్లా ఎలమంచిలిలో సబ్సిడీ ఉల్లి కోసం మహిళలు బారులు తీరారు. ఉదయం నుంచి లైన్లలో ఉంటున్నామని అయినా తమకు ఉల్లి అందడం లేదని వాపోతున్నారు.

onions rates so high so people suffaring from subcidy onions
తీరని ఉల్లి కష్టాలు
తీరని ఉల్లి కష్టాలు

విశాఖ జిల్లా ఎలమంచిలిలో మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద రాయితీపై ఉల్లి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక్కడ ఉదయం నుంచి మహిళలు లైన్లలో వేచి చూస్తూ ఇబ్బందులు పడుతున్నారు. ఒకటే పంపిణీ కేంద్రం ఉన్నందున పంపిణీ ఆలస్యమవుతోందని మరో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మహిళలు కోరుతున్నారు. చంటి బిడ్డలతో అవస్థలు పడుతున్నామని వాపోయారు. కేవలం కిలో ఉల్లి మాత్రమే ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుటుంబానికి 5 కిలోల ఉల్లిపాయలు ఇచ్చి... క్యూలో నిల్చునే వారికి కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.

ఇవీ చూడండి..

'ఉల్లి ధరలు తగ్గేంత వరకు సబ్సిడీ అందిస్తాం'

Intro:ap_vsp_32_17_vullepayala kastalu_av_ap10146
yellamanchilli subbaraju phone 9290088100
విశాఖ జిల్లా ఎలమంచిలి పట్నంలో ప్రభుత్వం రాయితీపై సరఫరా చేస్తున్న ఉల్లిపాయలు మహిళలకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి ఇక్కడ మార్కెట్ కమిటీ కార్యాలయం వద్ద కిలో ఇరవై ఐదు రూపాయలకే రాయితీపై పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు మున్సిపాలిటీ స్థాయి కలిగిన ఎలమంచిలి లో ఒకటే పంపిణీ కేంద్రం ఏర్పాటు చేయడంతో మహిళలు మండుటెండలో పసిబిడ్డను చంకన ఎత్తుకొని కిలోమీటరు పొడవున నిరీక్షిస్తున్నారు మండుటెండలో ఇంత కష్టపడి నిరీక్షించిన వీరికి ఇచ్చేది ఒక కిలో మాత్రం కావడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గంటల తరబడి నిర్వహిస్తున్న తమకు కనీసం నేడైనా కల్పించలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కనీసం ఒక కుటుంబానికి 5 కిలోల ఉల్లిపాయలు అయినా ఇవ్వాలని వీరు కోరుతున్నారు వరుసలో నిలిచిన వారికి నీడైనా కల్పించాలని కోరుతున్నారు

Body:వాయిస్ ఓవర్ ఐటమ్

Conclusion:సుబ్బరాజు ఎలమంచిలి విశాఖ జిల్లా ఎంప్లాయ్ ఐడి నెంబర్ ap 10146
Last Updated : Dec 18, 2019, 12:05 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.