ETV Bharat / state

ఎండాడ కూడలిలో ప్రమాదం.. ఒకరు మృతి - రోడ్డు ప్రమాదం తాజా వార్తలు

విశాఖ ఎండాడ కూడలి సమీపంలోని జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

road accident at Endada junction
ఎండాడ కూడలిలో రోడ్డు ప్రమాదం
author img

By

Published : Oct 27, 2020, 8:40 AM IST

విశాఖ ఎండాడ కూడలి సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు దర్మరణం చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యా యి. తగరపువలస ప్రాంతానికి చెందిన కె. నారాయణ, హెచ్​బీ కాలనీ సింహాద్రిపురానికి చెందిన రాము (27) ఇద్దరు కలిసి మద్దిలపాలెంలో ఒక దుకాణంలో విధులు నిర్వహిస్తున్నాడు. వీరు ద్వి చక్ర వాహనంపై ఎండాడ వస్తూ మార్గ మధ్యలో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రాము మృతి చెందగా.. నారాయణకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చూడండి...

జీవీఎంసీ పరిధిలో వ్యర్థ ప్లాస్టిక్‌ మిశ్రమంతో రోడ్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.