ETV Bharat / state

భారత్‌పై బ్రిటన్‌ వృద్ధ జంట ఆరాధన - Britain old couple in visakha news

భారత్‌పై బ్రిటన్‌ వృద్ధ జంట ఆరాధన చూపిస్తోంది. ఆ దంపతులిద్దరూ 'ట్రాన్స్‌ ఇండియా ఛాలెంజ్‌' పేరుతో భారత యాత్ర ప్రారంభించారు. పల్లెలను నిర్లక్ష్యం చేయరాదనే సందేశం ఇస్తున్నారు. 7 పదుల వయసు దాటిన వేళ 5,600 కి.మీ. సాహస యాత్ర చేస్తున్నారు. ముంబైలో ప్రయాణం మొదలుపెట్టి విశాఖ చేరిన ఈ వృద్ధ దంపతులతో ఓ సారి ముచ్చటిద్దాం.

old-couple-india-travel-on-three-wheeler-presentation

author img

By

Published : Feb 8, 2020, 9:13 AM IST

Updated : Feb 8, 2020, 11:15 AM IST

వయసు 70 ఏళ్లు దాటింది. ఉప్పొంగే సేవాభావం మాత్రం తొణికిసలాడుతూనే ఉంది. అందుకే.. దేశం కాని దేశం ఆ దంపతులు తరలివచ్చారు. గ్రామాలను నిర్లక్ష్యం చేయరాదనే సందేశంతో భారతదేశం మొత్తం చుట్టేస్తూ ముందుకు సాగిపోతున్నారు. బ్రిటన్‌కు చెందిన ప్యాట్‌, అలెన్‌ అనే 7 పదుల వయసు దాటిన వృద్ధ జంట... ఏకంగా 5వేల 600 కిలోమీటర్ల మేర సాహస యాత్రకు సంకల్పించింది. ప్రత్యేకంగా రూపొందించిన 3 చక్రాల వాహనంలో ముంబైలో ప్రయాణం మొదలుపెట్టిన వారు.. పుణె, హైదరాబాద్‌, ఖమ్మం, రాజమహేంద్రవరం మీదుగా విశాఖ చేరుకున్నారు. మార్చి మొదటి వారంలో తమ యాత్ర ముగుస్తుందంటున్న ఆ సాహసికులతో ముఖాముఖి.

భారత్‌పై బ్రిటన్‌ వృద్ధ జంట ఆరాధన

ఇవీ చదవండి: రేషన్ కార్డుల వడపోత పూర్తి... అనర్హులు ఎందరో తెలుసా..?

Last Updated : Feb 8, 2020, 11:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.