విశాఖ జిల్లా భీమిలి పరిసర ప్రాంతాల్లో పత్రికలు వేస్తూ చదువుకునే విద్యార్థులకు ప్రముఖ వ్యాపారి సాగి రఘవర్మ ఉచితంగా నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. భీమిలిట్రాఫిక్ ఎస్ఐ రామారావు ముఖ్య అతిథిగా పాల్గొని... పుస్తకాలు పంపిణీ చేశారు. ఉదయమే లేచి పాఠకులకు పత్రికలను అందించడంలో పేపర్ బాయ్స్ పాత్ర కీలకమని ఆయన అన్నారు. కష్టపడే తత్వం ఉన్న ఇలాంటి విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేయడం శుభపరిణామం అన్నారు. ఈ కార్యక్రమం తగరపువలస జంక్షన్‌లోని భీమిలి జర్నలిస్ట్ ఫోరం కార్యాలయంలో జరిగింది.
ఇవీ చదవండి...ఈ కాలంలోనూ...ఇలాంటి 'తెలుగు' పిల్లలున్నారు
పేపర్ బాయ్స్‌కు ఉచితంగా పుస్తకాల పంపిణీ - భీమిలి
భీమిలి పరిసర ప్రాంతాల్లో ఉదయాన్నే లేచి పత్రికలు వేస్తూ..చదువుకునే విద్యార్థులకు ప్రముఖ వ్యాపారి సాగి రఘవర్మ ఉచితంగా నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు.
విశాఖ జిల్లా భీమిలి పరిసర ప్రాంతాల్లో పత్రికలు వేస్తూ చదువుకునే విద్యార్థులకు ప్రముఖ వ్యాపారి సాగి రఘవర్మ ఉచితంగా నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. భీమిలిట్రాఫిక్ ఎస్ఐ రామారావు ముఖ్య అతిథిగా పాల్గొని... పుస్తకాలు పంపిణీ చేశారు. ఉదయమే లేచి పాఠకులకు పత్రికలను అందించడంలో పేపర్ బాయ్స్ పాత్ర కీలకమని ఆయన అన్నారు. కష్టపడే తత్వం ఉన్న ఇలాంటి విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేయడం శుభపరిణామం అన్నారు. ఈ కార్యక్రమం తగరపువలస జంక్షన్‌లోని భీమిలి జర్నలిస్ట్ ఫోరం కార్యాలయంలో జరిగింది.
ఇవీ చదవండి...ఈ కాలంలోనూ...ఇలాంటి 'తెలుగు' పిల్లలున్నారు
యాంకర్: పశ్చిమగోదావరి జిల్లా పోలవరం లో పట్టిసీమ ఎత్తిపోతల పథకం నీటి విడుదలను అధికారులు నిలుపుదల చేశారు. వారం రోజులు క్రితం నీటిని అధికారులు లాంఛనంగా గోదావరి జలలాలను విడుదల చేసిన గోదావరి నీటి మట్టం తగ్గడంతో రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి శుభాష్ చంద్ర బోస్ ఆదేశాల మేరకు నిలుపుదల చేశారు.ఇప్పటివరకు రోజుకు రెండున్నర వేల క్యూసెక్కుల నీటిని కృష్ణాకు విడుదల చేసారు. వరదలు వస్తే నీటిని ఎత్తిపోతల ద్వారా కృష్ణాకు విడుదల చేస్తామని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారుBody:పట్టిసీమ వాటర్ స్టాప్Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం