విశాఖ బిర్లా జంక్షన్లోని శ్రీదేవి ఛానల్ ప్రధాన కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు జరిగాయి. ఛానల్ అధినేత ఇసుకపల్లి రామకృష్ణంరాజు కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. హాజరైన అతిథులందరికీ ఛానల్ అధినేత శుభాకాంక్షలు చెప్పారు. ఈ సంవత్సరంలో అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
ఇదీ చదవండి: నూతన సంవత్సరంతో ఆలయాలు కిటకిట