ETV Bharat / state

కళ తప్పుతున్న అనకాపల్లి బెల్లం మార్కెట్ - Nationally recognized anakapalli jaggery market too bad so businesse mens worryed about jaggery rates

జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అనకాపల్లి బెల్లం మార్కెట్ కళ తప్పుతోంది. ప్రతి ఏడాది డిసెంబర్​లో 16 నుంచి 17 వేల దిమ్మలు మార్కెట్​కి వచ్చేవి. ప్రస్తుతం వీటి సంఖ్య 6 నుంచి 7 వేలకు తగ్గిపోయింది. లావాదేవీలు తగ్గి.. వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలపై.. అక్కడి మార్కెట్ కమిటీ సెక్రటరీ రవికుమార్ తో ఈటీవీ భారత్ ప్రతినిధి భానోజీరావు ముఖాముఖి.

Nationally recognized anakapalli jaggery market
కళ తప్పుతున్న అనకాపల్లి బెల్లం మార్కెట్
author img

By

Published : Dec 20, 2019, 9:35 PM IST

Updated : Dec 26, 2019, 4:52 PM IST

కళ తప్పుతున్న అనకాపల్లి బెల్లం మార్కెట్

కళ తప్పుతున్న అనకాపల్లి బెల్లం మార్కెట్

ఇవీ చూడండి:

విశాఖలో భారీ గిరి నాగు.. పట్టుకున్న అటవీ అధికారులు

Intro:Ap_vsp_46_20_kaltappina_bellam_marcket_ab_AP10077_k.Bhanojirao_8008574722
జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అనకాపల్లి బెల్లం మార్కెట్ లో కళ తప్పుతుంది. మార్కెట్లో బెల్లం దిమ్మలు రాక తగ్గిపోవడంతో వ్యాపారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ప్రతి ఏడాది డిసెంబర్ నెలలో మార్కెట్ కి 16 నుంచి 17 వేల
దిమ్మలు మార్కెట్ కి వచ్చేవి ప్రస్తుతం 6 నుంచి 7 వేలకు వీటి సంఖ్య తగ్గిపోయింది.


Body:గత ఏడాది సీజన్లో మూడు లక్షల 40 వేల బెల్లం దిమ్మలు
మార్కెట్ కి వచ్చాయి ఈ ఏడాది డిసెంబర్ వరకు 70 వేల దిమ్మలు వచ్చాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ కి సీజన్ ముగుస్తుంది. దీనితో గత ఏడాది టార్గెట్ రీచ్
కాగల మన్న సందేహాలు అన్ని వర్గాల్లో సందేహం వ్యక్తం
అవుతుంది. ఈ ఏడాది బెల్లం ధరలు ఆశాజనకంగా ఉన్న
తగ్గిన పంట దిగుబడి వల్ల రైతులు నష్టపోతున్నారు


Conclusion:జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అనకాపల్లి మార్కెట్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి పై మార్కెట్ కమిటీ సెక్రటరీ రవికుమార్ తో ఈటీవీ భారత్ ప్రతినిధి భానోజీరావు ముఖాముఖి
Last Updated : Dec 26, 2019, 4:52 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.