ETV Bharat / state

నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయ మరమ్మతులు ప్రారంభం - నర్సీపట్నం తాజా వార్తలు

విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్​ కలెక్టర్ కార్యాలయానికి మరమ్మతులు చేపట్టారు. ఇందుకు సంబంధించిన పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి.

narsipatnam sub collector office works
నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయ మరమ్మతులు ప్రారంభం
author img

By

Published : Mar 27, 2021, 11:00 AM IST

విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్​ కలెక్టర్​ కార్యాలయ మరమ్మతు పనులు ప్రారంభించారు. బ్రిటీష్ కాలంలో నిర్మించిన ఈ భవనానికి అప్పుడప్పుడు స్వల్ప మరమ్మతులు చేస్తున్నారు. ఇటీవల రూ.5 లక్షలు మంజూరు కావడంతో పూర్తి స్థాయి పనులు ప్రారంభించారు. నర్సీపట్నం సబ్ కలెక్టర్​గా ఏడు నెలల క్రితం బాధ్యతలు చేపట్టిన నారపరెడ్డి మౌర్య కార్యాలయంనిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు.

ఇదీ చదవండి: ఏయూ పరిధిలో నేటి నుంచి జరగాల్సిన పరీక్షలు వాయిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.