విశాఖ జిల్లా నర్సీపట్నం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం కింద గర్భిణులకు, బాలింతలకు పోషక ఆహారాన్ని సబ్ కలెక్టర్ మౌర్య అందజేశారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం గోడ పత్రికను సబ్ కలెక్టర్ మౌర్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో రమణా, ప్రాజెక్టు పరిధిలోని సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు హాజరయ్యారు.
ఇదీ చదవండి: పేగు పంచావు.. ప్రాణం పోశావు..!