మహిళా చట్టాల సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తామని విశాఖ జిల్లా నర్సీపట్నం నూతన ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తూహీన్ సిన్హా స్పష్టం చేశారు. నర్సీపట్నం సబ్ డివిజన్‌కు సంబంధించి నేరాలు అదుపు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మహిళా చట్టాలను రక్షించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రధానంగా ఈ ప్రాంతంలో గంజాయి అక్రమ రవాణా కట్టడి చేస్తామని ఏఎస్పీ వెల్లడించారు.
ఇవీ చూడండి.. : ప్రశాంతంగా కొనసాగుతున్న జేఏసీ బంద్