ETV Bharat / state

నాంది ఫౌండేషన్​కు 'పుడ్ విజన్ 2050' అవార్డు - అరకులో కాఫీ సాగు

ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన అరకు సిగలో మరో కలికితురాయి చేరింది. ప్రతిష్టాత్మకమైన 'పుడ్​విజన్ 2050' అవార్డును కైవసం చేసుకుంది.

nandhi Foundation Get to Food vision 2050 award for cultivating plannings in araku vizag district
నాంది ఫౌండేషన్​కు 'పుడ్ విజన్ 2050' అవార్డు
author img

By

Published : Aug 9, 2020, 4:45 PM IST

విశాఖ మన్యంలో కాఫీ సాగుకు ప్రోత్సాహం అందిస్తున్న నాంది ఫౌండేషన్​కు ప్రతిష్టాత్మకమైన 'పుడ్ విజన్ 2050' పురస్కారం లభించింది. అమెరికాకు చెందిన రాక్​ఫిల్లర్ ఫౌండేషన్.. నాంది సంస్థను ఈ అవార్డుకు ఎంపిక చేసింది.

నాంది ఫౌండేషన్​కు 'పుడ్ విజన్ 2050' అవార్డు

2050 నాటికి ఆహారోత్పత్తిలో రానున్న మార్పులు, లాభదాయక సాగు విధానాలపై రూపొందించిన ప్రణాళికకు గాను ఈ పురస్కారం అందుకుంది. ఇందుకు రాక్​ఫెల్లర్ ఫౌండేషన్ 2 లక్షల డాలర్లు ఇవ్వనుందని నాంది సంస్థ తెలిపింది.

ఇదీచదవండి.

'ఈ ప్రమాదం హృదయవిదారకరం.. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.