ETV Bharat / state

తెదేపా నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలి: అవంతి

రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు జగన్ కట్టుబడి ఉన్నారని వైకాపా నేత ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విశాఖలో మీట్ ది ప్రెస్​లో ఆయన పాల్గొన్నారు.

భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు
author img

By

Published : May 28, 2019, 8:48 AM IST

రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తుందని భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో రాజీ పడరని స్పష్టం చేశారు. విశాఖ జర్నలిస్టు ఫోరం నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి హాజరైన ఆయన... ఓటమిపై తెదేపా నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. ఈవీఎంల్లో లోపాలు ఉన్నాయంటూ... ప్రజాభిప్రాయాన్ని అగౌరవపరచడం సరికాదన్నారు. వైద్య, విద్య రంగాలను పటిష్టం చేయడం ద్వారా సామాన్య ప్రజలకు అండగా నిలుస్తామని వెల్లడించారు.

ఇదీ చదవండీ...

ఏపీకి వచ్చేందుకు 'శ్రీలక్ష్మి' దరఖాస్తు

Intro:AP_ONG_91_27_GROTH_CENTRE_VIJELENCE_TANIKEELU_AV_C10

SANTANUTALAPADU
A.SUNIL
7093981622

* పారిశ్రామిక కేంద్రం లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు

అనుమతులకు మించి వ్యాపారాలు సాగిస్తే సహించబోమని విజిలెన్స్ అధికారులు గ్రానైట్ కర్మాగారం యజమానులకు తెలిపారు

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఏపీఐఐసీ గ్రోత్ సెంటర్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మైనింగ్ అధికారులు తనిఖీలు చేపట్టారు మొత్తం 25 మంది సిబ్బందితో ఐదు విభాగాలుగా విడిపోయి పారిశ్రామిక కేంద్రం లో ఉన్న 160 కంపెనీలో తనిఖీలు చేశారు ఈ సందర్భంగా విజిలెన్స్ సిఐ డీటీ నాయక్ మాట్లాడుతూ పారిశ్రామిక కేంద్రంలోని గ్రానైట్ కర్మాగారాల్లో అనుమతులకు మించి వ్యాపారాలు జరుగుతున్నాయని సమాచారం అందింది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి కంపెనీ తనిఖీలు చేపట్టాం రికార్డులకు విరుద్ధంగా రాళ్ల నిలువునా అనుమతులకు మించి పాలిష్ రాళ్లు ఉన్న బిల్లు లేకుండా వ్యాపారాలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు ఈ తనిఖీల్లో వారితో పాటు మరికొందరు సిఐలు ఎస్సైలు సిబ్బంది మైనింగ్ సిబ్బంది పాల్గొన్నారు

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.