ETV Bharat / state

చెరువా... సినిమా థియేటరా...?

author img

By

Published : Sep 28, 2019, 11:22 AM IST

విశాఖ జిల్లా నర్సీపట్నంలో కన్య సినిమా థియేటర్​ చెరువులా మారిపోయింది. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో థియోటర్​లోకి నీరు చేరింది.

నర్సీపట్నంలో మునిగిన సినిమా థియేటర్​

విశాఖ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. నర్సీపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు పట్టణంలో నీరు నిలిచిపోయింది. కన్య థియేటర్‌ సహా పలు దుకాణాల్లోకి నీరు చేరింది. రహదారి విస్తరణ పనుల్లో గుత్తేదారులు కల్వర్టులను కప్పి వేయడంతో నీరు పోయేందుకు మార్గం లేక ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యమే దీనికి కారణమని బాధితులు ఆవేదన చెందారు.

ఇదీ చదవండి

50 శాతం రిజర్వేషన్ల అమలుకు నోటిఫికేషన్ జారీ

Intro:AP_RJY_96_27_ULLI DHARALAKU_REKKALU_AVB_AP10166
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా సబ్సిడీపై ఉల్లిపాయలను సరఫరా చేస్తుంది .
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గణేష్ చౌక్ రైతు బజారు వద్ద సబ్సిడీ ఉల్లిపాయల కోసం నగర ప్రజలు బారులు తీరారు.ఉల్లిపాయలు లేనిదే ఏ కూర తయారు చేయలేము . అయితే తాజాగా ఉల్లిధరలకు రెక్కలు వచ్చాయి రూ.40 నుంచి రూ.60 వరకు వాటి రకాలను బట్టి మార్కెట్లో ధర పలుకుతుంది . దీంతో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ వారు రూ.25 కే సబ్సిడీ పై ఉల్లిపాయలను సరఫరా చేస్తున్నారు. రైతు బజార్ ఎస్టేట్ అధికారి రోజి మాట్లాడుతూ రేషన్ కార్డు ఉన్నవారు ,ప్రభుత్వ ఉద్యోగి అయితే సంబంధిత ఐడి కార్డు తీసుకొని వస్తే కార్డుకి కిలో ఉల్లిపాయలు వారానికొకసారి ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతు బజార్ వద్ద ఒకే కౌంటర్ ఏర్పాటు చేశారని మరొక కౌంటర్ ఏర్పాటు చేస్తే అందరికీ అనుకూలంగా ఉంటుందని కొనుగోలుదారులు అభిప్రాయపడుతున్నారు. రేషన్ కార్డు ఉన్నవాకి, ప్రభుత్వ ఉద్యోగులకు సరఫరా చేస్తే మిగతావారి పరిస్థితి ఏంటి అని మరి కొందరు ఆరోపిస్తున్నారు.
BYTES....
ESTATE OFFICER...S.ROJI.
CUSTOMER..... PRASADARAO..

Body:రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం

Conclusion:7993300498
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.