ఉపాధి హామీ పనుల ద్వారా చెరువులు బాగుపడి తద్వారా సాగు విస్తీర్ణం పెరుగుతుందని విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. జిల్లాలోని రోలుగుంట మండలం కుసర్లపూడి ఉపాధి పనులను పరిశీలించారు. చెరువులను బాగు చేయటంతో పాటు గట్లపై మొక్కల పెంపకం చేపడితే ఆయా కమిటీలకు మెరుగైన ఆదాయం సమకూరుతుందన్నారు. అలాగే కాలుష్యాన్ని నివారించవచ్చని సూచించారు.
ఇవీ చదవండి...