విశాఖ జిల్లా మాడుగుల మండలం ఎం.కోడూరులో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు పర్యటించారు. గ్రామంలో రక్షిత మంచినీటి పథకం, ఇంటింటికీ కొళాయి ఏర్పాటు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన.. అనంతరం పెద్ద చెరువు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మాడుగుల నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, వైకాపా నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి...: కరోనాతో ఉపాధి లేదు.. ఆదుకోండి- ఫోటోగ్రాఫర్లు