ETV Bharat / state

మెరుగైన వైద్య సేవల కోసం.. ఎమ్మెల్యే అమర్నాథ్ రూ.5 లక్షల విరాళం - ఎమ్మెల్యే అమర్నాథ్ వార్తలు

కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు.. విశాఖ జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే అమర్నాథ్ రూ.5లక్షల విరాళం అందించారు. అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆస్పత్రిలో బాధితులకు అందుతున్న వైద్య సేవలపై ఆయన ఆరా తీశారు. అనంతరం రూ.5లక్షల చెక్కును ఆసుపత్రి డాక్టర్ శ్రావణ్ కుమారకు అందించారు.

mla donates 5lakhs to covid treatment
mla donates 5lakhs to covid treatment
author img

By

Published : May 9, 2021, 9:28 PM IST

కొవిడ్ సమయంలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు.. విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి ఎమ్మెల్యే అమర్నాథ్ రూ.5లక్షలు విరాళం అందించారు. అసుపత్రిలో బాధితులకు అందుతున్న వైద్య సేవలపై ఆయన ఆరా తీశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 85 పడకలు ఉన్నాయి. వీటిలో 50 ఆక్సిజన్ పడకలు ఉన్నాయి. అదనంగా మరో 40 పడకలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు.

ఆస్పత్రిలో అత్యవసరంగా 15 ఆక్సిజన్ పడకలతో పాటు.. ఆసుపత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు అలవెన్స్ ఇవ్వడానికి, అంబులెన్స్ డ్రైవర్ల జీతాలు, ఆస్పత్రిలో లిఫ్ట్ మరమ్మతులకు గాను.. గుడివాడ గురునాధరావు ట్రస్ట్ తరపున రూ.5 లక్షల చెక్కును అందించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్ కుమార్ చెక్కు అందుకున్నారు.

ఇదీ చదవండి:

కరోనా రోగులకు అన్నదానం.. కమిటీగా ఏర్పడి సాయం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.