మోదీ రాకను నిరసిస్తూ విశాఖలోజీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద తెదేపా మంత్రులు అయ్యన్నపాత్రుడు, కిడారి శ్రావణ్‌లతో పాటు ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్, రామకృష్ణ బాబు దీక్షలు చేస్తూ నిరసనలు తెలిపారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలంటూ వివిధ పార్టీల నేతలు ఆందోళన చేశారు. గాంధీ విగ్రహం నుంచి రైల్వేస్టేషన్ వరకు వామపక్ష కార్యకర్తలు మట్టి కుండలతోర్యాలీ నిర్వహించారు. డీఆర్‌ఎం కార్యాలయం వద్ద ర్యాలీని నిర్వహిస్తున్న కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.
'ఏపీలో నిరసన సెగ' - నిరసనలు
మోదీ రాకను నిరసిస్తూ విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద తెదేపా మంత్రులు, ఎమ్మెల్యేలు దీక్షలు చేస్తూ నిరసనలు తెలిపారు. వామపక్ష కార్యకర్తలు మట్టికుండలతో ఆందోళన చేశారు.
మోదీ రాకను నిరసిస్తూ విశాఖలోజీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద తెదేపా మంత్రులు అయ్యన్నపాత్రుడు, కిడారి శ్రావణ్‌లతో పాటు ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్, రామకృష్ణ బాబు దీక్షలు చేస్తూ నిరసనలు తెలిపారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలంటూ వివిధ పార్టీల నేతలు ఆందోళన చేశారు. గాంధీ విగ్రహం నుంచి రైల్వేస్టేషన్ వరకు వామపక్ష కార్యకర్తలు మట్టి కుండలతోర్యాలీ నిర్వహించారు. డీఆర్‌ఎం కార్యాలయం వద్ద ర్యాలీని నిర్వహిస్తున్న కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.
యాంకర్, కర్నూలు జిల్లా మహనందిలో మార్చి 2 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్బంగా ఉత్సవాలకు నంద్యాలలో వెలిసిన బ్రహ్మానందీశ్వర స్వామిని ఆహ్వానించేందుకు మహనందీశ్వర స్వామి ఉత్సవమూర్తులు నంద్యాలకు చేరుకున్నారు. ప్రత్యేక పల్లకిలో ఉత్సవమూర్తులు మహనంది చేరుకున్న తర్వాత బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. మహనందీశ్వర స్వామి ఉత్సవ మూర్తులకు నంద్యాలలో వేదపండితులు, అధికారులు స్వాగతం పలికారు, ఈ సందర్బంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Body:మహనంది
Conclusion:8008573804,, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా