సీపీఎస్ విధానంపై టక్కర్ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించేందుకు మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తూ... ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్ధిక, పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యారోగ్య శాఖ మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ శాఖల మంత్రులు సీపీఎస్ విధానంపై టక్కర్ కమిటీ నివేదిక, సిఫారసులను పరిశీలించనున్నారు. అమలు సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లనున్నారు.
ఇదీ చదవండీ...