రాష్ట్ర మంత్రి అవంతి శ్రీనివాసరావు విశాఖ, సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారి.. తీర్థప్రసాదాలను అందజేశారు.
కరోనా ఉద్ధృతి దృష్ట్యా సింహాచలం వరాహనృసింహస్వామి దేవాలయంలో కప్ప స్తంభం ఆలింగనాలు, తీర్థం పంపిణీ నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. నేటి నుంచి ఈ నిబంధన అమలులోకి రానుంది.
ఇదీ చదవండీ.. యథేచ్ఛగా దొంగ ఓట్లు.. తిరుపతి ఓటర్ల ఆగ్రహం