ETV Bharat / state

'రాష్ట్రానికి తలమానికంగా పర్యాటక ప్రాజెక్టులు'

దేశంలోనే రాష్ట్ర పర్యాటక రంగం అగ్రస్థానంలో నిలిచేలా కార్యక్రమాలు చేపడతామని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఈటీవీ భారత్​తో ముచ్చటించిన ఆయన వైకాపా ప్రభుత్వ లక్ష్యాలు, తన శాఖాపరంగా చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడారు.

author img

By

Published : Jul 6, 2019, 5:13 PM IST

త్వరలో మూడు ఐకానిక్ పర్యాటక ప్రాజెక్టులు : ముత్తంశెట్టి శ్రీనివాసరావు
రాష్ట్రానికి తలమానికంగా పర్యాటక ప్రాజెక్టులు : ముత్తంశెట్టి శ్రీనివాసరావు
రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా మూడు ఐకానిక్ ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు. గతంలో పర్యాటక ప్రాజెక్టులకు ఇచ్చిన భూకేటాయింపులు, వాటి పురోగతి ఎలా ఉందన్న అంశాలపై సమీక్షిస్తామన్నారు. కొన్ని ప్రాజెక్టులకు కేటాయింపులు జరిగిన ఇంకా పనులు ప్రారంభం కాలేదన్నారు. సీఎం జగన్​తో జరిగిన సమావేశంలో పర్యాటక అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించామన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు న్యాయ సంబంధ చిక్కులు లేకుండా జాగ్రత్త తీసుకుంటామన్నారు.

విశాఖ సిట్ దర్యాప్తు నివేదిక ప్రకారం చర్యలు ఉంటాయని, అందుకనుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. క్రీడాకారులకు తగిన ప్రోత్సాహకాలు ఇస్తామని చెబుతున్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.

ఇదీ చదవండి : 'లింగమనేని ఐ.జే.ఎం టౌన్​షిప్​పై విచారించాలి'

Intro:యాంకర్ వాయిస్

జంతువులను పెంచేవారు వాటి పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ ఎం నిర్మల కుమారి సూచించారు ప్రపంచ జూనోసిస్ డే పురస్కరించుకుని పలు పెంపుడు కుక్కలకు పి గన్నవరం లో ఆస్పత్రి వద్ద ఆమె యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేశారు అంబాజీపేట అయినవిల్లి పుల్లేటికుర్రు మానేపల్లి ఆస్పత్రి పరిధిలో పెంపుడు కుక్కలకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ లు వేశారు

Body:జూనోసిస్ డే

Conclusion:పెంపుడు కుక్కలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.