విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిని వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ .రామకృష్ణారావు పరిశీలించారు. ఆసుపత్రి నిర్వహణ బాగుందని రాష్ట్రంలోనే ఉత్తమంగా అనకాపల్లి ఆసుపత్రి ఉందని కితాబిచ్చారు. అనకాపల్లి జిల్లా ఆసుపత్రి త్వరలోనే వైద్య కళాశాలగా మారనుందని ఆయన తెలిపారు. కళాశాల స్థలాన్ని.. మంత్రి ఆళ్లనాని పరిశీలించిన వెంటనే పనులు ప్రారంభమవుతాయని అన్నారు.
ఇదీచూడండి. సింహాచలం ఈవోదే ఈ మాస్టర్ ప్లాన్