ETV Bharat / state

ఆదాయ పన్ను శాఖకు 159 ఏళ్ళు - 159 ఏళ్ళు

ఆదాయ పన్ను శాఖ 159 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖ బీచ్ రోడ్లో 5కె మారథాన్ నిర్వహించారు.ఈ మారథాన్​ను ఆదాయపన్ను శాఖ చీఫ్ కమిషనర్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.

మారథాన్ చేస్తున్న ఆదాయపు పన్ను శాఖ అధికారులు
author img

By

Published : Jul 21, 2019, 12:54 PM IST

మారథాన్‌ కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఆదాయపన్ను పట్ల అవగాహన కల్పించడంతోపాటు.. ప్రతి ఒక్కరూ సకాలంలో ఆదాయపు పన్నును చెల్లించి దేశ అభివృద్ధికి దోహదపడాలని అధికారలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆదాయపు పన్ను శాఖ అధికారి సోమశేఖర్ మాట్లాడుతూ.. విశాఖ ప్రజలంతా పన్ను కట్టడంలో ముందున్నారనీ ఇందుకు ప్రజలందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదాయ పన్ను శాఖ ఉద్యోగులు , అధికారులు పాల్గొన్నారు.

మారథాన్ చేస్తున్న ఆదాయపు పన్ను శాఖ అధికారులు

ఇదీ చూడండి పాశ్చాత్య సంగీతం, పాదరక్షలంటే షీలాకు ప్రీతి

Intro:ap_knl_91_21_shakambar_ustavalu_av_ap10128.... కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికేర లోనే నగరేశ్వర ఆలయంలో లో అమ్మ వారిని కూరగాయలతో ప్రత్యేకంగా అలంకరించి శాకంబరి ఉత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక ఆలయంలో ఆదివారం ఆర్య వైశ్యులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మహిళలు లలిత సహస్ర పారాయణాన్ని పాటించారు . భక్తులకు నిర్వాహకులు అన్నదానం చేశారు.

Body:పి.తిక్కన్న, రిపోర్టర్, పత్తికొండ, కర్నూలు జిల్లా.

Conclusion:8008573822
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.