విశాఖ జిల్లా ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లో బంద్ ప్రశాంతంగా ముగిసింది. జీవో నెం 3 ని రద్దు చేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా మంగళవారం నాడు మన్యం బంద్కు గిరిజన సంఘాల నేతలు పిలుపునిచ్చారు.
బంద్కు స్థానిక వ్యాపారుల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. ముంచంగిపుట్టు మండలంలో గిరిజన సంఘం నాయుకుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం రహదారిపై వంటావార్పు కార్యక్రమం చేపట్టారు.
ఇదీ చదవండి: