ETV Bharat / state

'పాకిస్థాన్​ చెర నుంచి ప్రశాంత్​ను విడిపించాలి' - latest news on telugu man at pakishan

విశాఖకు చెందిన ప్రశాంత్​ను పాకిస్థాన్​ చెర నుంచి విడిపించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలగజేసుకోవాలని కోరుతున్నారు.

ప్రశాంత్​పై స్థానికులు
author img

By

Published : Nov 19, 2019, 3:14 PM IST

ప్రశాంత్​పై స్థానికులు
విశాఖకు చెందిన ప్రశాంత్ అనే సాఫ్ట్​వేర్ ఉద్యోగిని పాకిస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారన్న వార్త స్థానికులను ఆందోళనకు గురి చేసింది. ప్రశాంత్ కుటుంబం విశాఖ నగరం మధురవాడ ప్రాంతంలోని మిథిలాపురి వుడా కాలనీలో నివాసం ఉంటోంది. ప్రశాంత్ తండ్రి బాబురావు ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా... తల్లి ఇందిర గృహిణి. ప్రశాంత్ కుటుంబం అందరితో కలిసిపోయి ఎంతో ఆత్మీయంగా ఉంటుందని, ప్రశాంత్, అతని అన్న శ్రీకాంత్‌ ఇద్దరూ చాలా మంచివాళ్లని స్థానికులు అంటున్నారు. ప్రశాంత్ పాకిస్థాన్ సరిహద్దులో ఎందుకు అరెస్టయ్యారో తెలియదని ఆవేదన చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ప్రశాంత్‌ను పాకిస్థాన్ చెర నుంచి విడిపించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి

"ప్రశాంత్ ప్రేమ విఫలమై.. డిప్రెషన్​లోకి వెళ్లి"

Intro:Ap_Vsp_61_19_Vizag_Boy_Arrested_In_Pakistan_Abb_C5_AP10150

Body:విశాఖపట్నం కి చెందిన ప్రశాంత్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని పాకిస్తాన్ పోలీసులు అరెస్టు చేశారన్న వార్త విశాఖ వాసులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది ఇండియా పాకిస్తాన్ బోర్డర్ లో ప్రశాంత్ పాకిస్తాన్ పోలీసులకు దొరికిపోయినట్లు టీవీలో వస్తున్న వార్తలు చూసి స్థానికులు తీవ్ర మనస్తాపం చెందారు ప్రశాంత్ కుటుంబం విశాఖ నగరం మధురవాడ ప్రాంతంలోనీ మిధిలాపురి వుడా కాలనీలో నివాసం ఉంటున్నారు ప్రశాంత్ తండ్రి బాబురావు ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు తల్లి ఇందిరా గృహిణి బాబురావు కు ఇద్దరు కొడుకులు పెద్దకొడుకు శ్రీకాంత్ చిన్న కొడుకు ప్రశాంత్ ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు పెద్దబ్బాయి శ్రీకాంత్ కు ఇద్దరు పిల్లలు శ్రీకాంత్ ప్రశాంత్ ఇద్దరు కూడా హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు మధురవాడ లో ఉంటున్న ప్రశాంత్ తల్లిదండ్రులు అప్పుడప్పుడు తమ పిల్లలను చూసేందుకు హైదరాబాద్ వెళుతుంటారు అని స్థానికులు చెబుతున్నారు ప్రశాంత్ కుటుంబం అందరితో కలిసిపోయే విధంగా చాలా అన్యోన్యంగా ఉంటారని స్థానికులు తెలిపారు శ్రీకాంత్ ప్రశాంత కూడా చాలా మంచి వాళ్లని ఏ విధంగా పాకిస్తాన్ బోర్డర్లో ప్రశాంత్ అరెస్టయ్యారో తెలియదు కానీ వాళ్లు తప్పకుండా చెడు చేసి ఉండరని స్థానికులు భావిస్తున్నారు భారత ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ప్రశాంతి పాకిస్తాన్ చెరనుండి విడిపించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు
---------
బైట్ విశ్వేశ్వరరావు స్థానికుడు విశాఖ
బైట్ కుమార్ స్థానికుడు విశాఖ
బైట్ సంధ్య స్థానికురాలు విశాఖ
బైట్ చంద్రకళ స్థానికురాలు విశాఖ
--------- ( ఓవర్).

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.