ETV Bharat / state

ఎల్‌జీ పాలిమర్స్ వ్యవహారంపై హైకోర్టులో విచారణ వాయిదా

ఎల్​జీ పాలిమర్స్ కంపెనీలో అత్యవసర పనుల కోసం 30 మంది సిబ్బందిని అనుమతించాలని సంస్థ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిపై వేరే బెంచ్​ను ఏర్పాటు చేస్తామన్న న్యాయస్థానం తదుపరి విచారణను వాయిదా వేసింది.

lg polymers petition
lg polymers petition
author img

By

Published : Jun 4, 2020, 12:07 PM IST

విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ వ్యవహారంపై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. కంపెనీ అత్యవసర పనుల కోసం 30 మందిని అనుమతించాలని ఎల్‌జీ పాలిమర్స్ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణకు ప్రధాన న్యాయమూర్తి వేరే బెంచ్​ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కేసు తదుపరి విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.

ఇదీ చదవండి: పచ్చని పల్లెలకు పాకుతున్న కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.