ETV Bharat / state

విశాఖ మూడోపట్టణ పీఎస్​కు ఎల్‌జీ పాలిమర్స్ కేసు నిందితులు - ఎల్జీ పాలిమర్స్ నిందితులు అరెస్టు న్యూస్

ఎల్​జీ పాలిమర్స్ కేసు నిందితులను విశాఖ మూడో పట్టణ పీఎస్​కు తీసుకెళ్లారు. రాత్రి 12 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

lg polymers accused at vishaka three town police station

author img

By

Published : Jul 8, 2020, 10:09 AM IST

విశాఖ గ్యాస్​ లీకేజీ ఘటనలో 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై వేసిన హైపవర్ కమిటీ నివేదిక ఆధారంగా రాత్రి అరెస్టులు జరిగాయి. అర్ధరాత్రి దాటాక నిందితులకు కేజీహెచ్‌లో వైద్యపరీక్షలు చేశారు. అనంతరం తిరిగి పోలీస్‌ స్టేషన్​కు తరలించారు. ఇవాళ మెజిస్ట్రేట్ ముందు వారిని హాజరుపరచనున్నారు.

ఇదీ చదవండి: మహిళా ఎస్సైతో వాలంటీర్ అసభ్య ప్రవర్తన​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.