ప్రకాశం జిల్లా అద్దంకిలో ఆస్తి విలువ ఆధారంగా పన్ను పెంపు విధానాన్ని రద్దు చేయాలి అంటూ.. వామపక్షాలు, ప్రజాసంఘాల నేతలు నిరసన తెలియజేశారు. ప్రజలు కొవిడ్ కారణంగా.. ఉపాధి లేక ఇబ్బందులు పడుతుంటే పన్ను పేరుతో మరింత బాధించటం ఏమిటని ప్రశ్నించారు. చెత్త పన్ను, నీటి పన్ను, డ్రైనేజ్ పన్ను అని ప్రజలను పీడీస్తోందని తెలిపారు.
ఇదీ చదవండీ.. cross firing: మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు.. ఐదుగురు మృతి?!