.
విశాఖలో ఎడతెరిపిలేని వర్షం-లోతట్టు ప్రాంతాలు జలమయం - rain in vizag latest
విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట మండలంలో ఎడతెరిపిలేని వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో నీరు నిలవడంతో... ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మండల౦లోని పలు గ్రామాల్లో పొలాలను సాగుచేసేందుకు నీరు లేక... ఇబ్బంది పడుతున్న సమయంలో వర్షాలు కురవడంతో... రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
latest-weather
.
Intro:విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట లో గురువారం ఉదయం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆ ర్టీసీ బస్ స్టాప్ ప్రాంతంలో కురిసిన వర్షానికి ఆ ప్రాంతమ౦త జలమయం అయి౦ది. మండల౦లో అరెట్ల కోట, మంగవరం, సత్యవరం, శ్రీ రాంపురం తదితర గ్రామాల్లో కురిసిన వర్షానికి పంట భూముల్లో కి నీరు చేరుతుంది. దీంతో రైతు లు హర్షం వ్యక్తం చేస్తున్నారు..Body:KConclusion:H