తెదేపా నాయకులు విశాఖ అభివృద్ధిని అడ్డుకుంటారా అని వైకాపా రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి ప్రశ్నించారు. ఎర్రన్నాయుడు బతికుంటే ఉత్తరాంధ్రకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనిచ్చేవారు కాదన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంపై విషం చిమ్మడంలో చంద్రబాబు శకునిని మించిపోతే.. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్‌గా మరారని దుయ్యబట్టారు.
ఇవీ చూడండి...