ETV Bharat / state

ఏఎస్ఆర్ నగర్ కాలనీవాసులకు నిత్యావసరాలు పంపిణీ - ఏఎస్ఆర్ నగర్ కాలనీవాసులకు నిత్యావసరాలు పంపిణీ

కరోనా నేపథ్యంలో తాటిచెట్లపాలెం ఏఎస్ఆర్ నగర్ కాలనీవాసులకు వైకాపా ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు నిత్యావసర సరుకులు అందజేశాడు.

essential goods distributes to  people of ASR nagar colony
ఏఎస్ఆర్ నగర్ కాలనీవాసులకు నిత్యావసరాలు పంపిణీ
author img

By

Published : Apr 14, 2020, 6:18 PM IST

కరోనా సహాయక చర్యల్లో భాగంగా విశాఖ జిల్లా తాటిచెట్లపాలెం ఏఎస్ఆర్ నగర్ కాలనీవాసులకు వైకాపా ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు నిత్యావసర సరుకులు పంపిణీ చేశాడు. సామాజిక దూరం పాటిస్తూ... ప్రభుత్వం సూచించిన సలహాలు ఆచరిస్తే కరోనా వైరస్​ను ఎదుర్కోగలమని ఆయన తెలిపాడు. అత్యవసర సమయాల్లో తప్ప బయటకు రావద్దని సూచించారు.

ఇదీ చూడండి: సీఎం రిలీఫ్ ఫండ్​కి 'శ్రీకన్య' కళాశాల రూ.10 వేలు విరాళం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.