ETV Bharat / state

రైతు సంక్షేమం వైకాపాతోనే సాధ్యం: ధర్మశ్రీ - రైతు సంక్షేమం వైకాపాతోనే సాధ్యం: ధర్మశ్రీ

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మాన చర్చపై ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ  మాట్లాడారు. రైతు సంక్షేమం కోసమే రైతు భరోసాను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని అన్నారు.

రైతు సంక్షేమం వైకాపాతోనే సాధ్యం: ధర్మశ్రీ
author img

By

Published : Jun 18, 2019, 11:07 AM IST

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మాన చర్చపై చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రసంగించారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతు సంక్షేమం కోసం విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటే...నేడు సీఎం జగన్ రైతు భరోసా ప్రకటించి రైతుబాంధవుడు అనిపించుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం చేయదల్చిన పనులను స్పష్టంగా పేర్కొందని చర్చలో అన్నారు.

Mumbai, Apr 29 (ANI): Bollywood actor Salman Khan casts his vote in Mumbai's Bandra on Monday. Screenwriter Salim Khan also casts his vote. Meanwhile, actor Hrithik Roshan and along with his father Rakesh Roshan also cast their vote in Juhu. Polling for the 4th phase of LS elections are underway across the country. The results will be declared on May 23.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.