ETV Bharat / state

బకాయి వేతనాలు చెల్లించాలని కార్మికులు నిరసన - కళ్యాణదుర్గం తాజా వార్తలు

రెండు నెలలుగా తమకు అందించాల్సిన వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని కళ్యాణదుర్గం నగరపాలక సంస్థ కార్మికులు నిరసన చేపట్టారు. లేకుంటే విధులకు హాజరుకాబోమని హెచ్చరించారు.

kalyanadurgam workers protest at municipal office to give their salaries
బకాయి వేతనాలు చెల్లించాలని పారిశుద్ధ్య ఉద్యోగుల నిరసన
author img

By

Published : Aug 24, 2020, 8:53 PM IST

కళ్యాణదుర్గం నగరపాలక సంస్థలో పని చేస్తున్న పారిశుద్ధ్య ఉద్యోగులు నిరసనకు దిగారు. రెండు నెలలుగా తమకు అందాల్సిన వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్​ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. వేతన బకాయిలు చెల్లించకుంటే పారిశుద్ధ్య విధులకు కూడా హాజరుకాబోమని కార్మికులు హెచ్చరించారు.

ఇదీ చదవండి :

'ఉపాధి హమీ పథకం బకాయిలను చెల్లించండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.