విశాఖ జిల్లా పాయకరావుపేటలో నందమూరి కల్చరల్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపారు.
అభిమానులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షులు చింతకాయల రాంబాబు నేతృత్వంలో.. పేదలకు ఆహార పొట్లాలు, మజ్జిగ పంపిణీ చేశారు.
ఇవీ చదవండి: