ETV Bharat / state

కేజీహెచ్​లో జూడాల సమ్మె విరమణ - kgh

జూడాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో సమ్మెను విరమిస్తున్నట్టు వారు ప్రకటించారు.

జూనియర్ డాక్టర్లు
author img

By

Published : Aug 9, 2019, 7:23 PM IST

కేజీహెచ్​లో జూడాల సమ్మె విరమణ

విశాఖ కేజీహెచ్​లో జూనియర్ డాక్టర్లు తమ నిరసన విరమించారు. దేశంలో పరిస్థితి ఎలా ఉన్నా.. రాష్ట్రంలో ఎన్ఎంసీ బిల్లుకు వెసులుబాటు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో తాము సమ్మె విరమిస్తున్నట్టు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు ఇప్పుడు ఇస్తున్న భత్యం కంటే ఎక్కువ ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.

ఇదీ చదవండి.. డుడుమ జలపాతానికి త్వరలో మంచి రోజులు

Intro:AP_ONG_14_09_VARALAXMI_VRATAM_SIDDA_HOUSE_AVB_AP 10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
.............................................................
శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో మాజీ మంత్రి శిద్దా రాఘవరావు ఇంట్లో వర లక్ష్మీ వ్రతం కన్నుల పండుగగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో శిద్దా సతీమణి లక్ష్మి పద్మావతి తో పాటు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి దీవెనలు అందుకున్నారు. తమిళనాడు నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక పూజలు నిర్వహించారు. శిద్దా దంపతులు ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు చేసిన అలంకరణకు అందరిని ఆకట్టుకున్నాయి.భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేయడం తో పాటు అన్నదానం కార్యక్రమం ఏర్పాటుచేశారు శిద్దా దంపతులు. శిద్దా సతీమణి మాట్లాడుతూ...అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు... బైట్
శిద్దా లక్ష్మీ పద్మావతి, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు సతీమణి.

Body:ongole

Conclusion:9100075319

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.