ETV Bharat / state

నారసింహుడి అవతారంలో జగన్నాథస్వామి దర్శన భాగ్యం - etv bharat latest updates

విశాఖలోని జగన్నాథ రధోత్సవాలలో భాగంగా.. స్వామి వారు దశావతారాల రూపంలో.. రోజుకొక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఒక్కొక్క అవతారం గురించి ఆలయ అర్చకులు భక్తులకు వివరించారు.

Jagannathaswamy in the incarnation of the day at vasakha
నృశింహుడి అవతారంలో జగన్నాథస్వామి
author img

By

Published : Jun 27, 2020, 5:34 PM IST

విశాఖపట్నంలో జగన్నాథ స్వామి రథోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రోజుకొక అవతారంలో భక్తులకు స్వామివారు దర్శనమిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా జగన్నాథ స్వామిని దశావతారాల్లో రోజుకొక అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు.

శనివారం నారసింహుడి అవతారంలో స్వామి భక్తులను అనుగ్రహించారు. ఒక్కో అవతారం విశిష్టతను ఆలయ అర్చకులు భక్తులకు వివరిస్తున్నారు. ఆలయ కమిటీ ఛైర్మన్​ ఈశ్వరరావు, సభ్యులు వారాది నరేంద్ర, కలగర్ల అనిత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇవీ చూడండి:

విశాఖ ఎంవీపీ కాలనీ రైతు బజార్​కు ఐఎస్ఓ గుర్తింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.