ETV Bharat / state

కొవిడ్ బాధితులను పరామర్శించిన ఐటీడీఏ పీవో - పాడేరు వార్తలు

విశాఖ జిల్లా పాడేరు మండలంలోని కొవిడ్ ఐసోలేషన్ సెంటర్​ను పాడేరు ఐటీడీఏ పీవో డాక్టర్ వెంకటేశ్వర్ సందర్శించారు. పీపీఈ కీట్​ను ధరించి స్వయంగా అయనే రోగుల వద్దకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని సూచించారు

vishaka district
కొవిడ్ బాధితులను పరామర్శించిన ఐటీడీఏ పిఓ
author img

By

Published : Jul 24, 2020, 6:53 AM IST

విశాఖ మన్యం పాడేరు మండలం కుమ్మరి పుట్టలో ఉన్న కొవిడ్ ఐసోలేషన్ సెంటర్​ను పాడేరు ఐటీడీఏ పీవో డాక్టర్ వెంకటేశ్వర్ సందర్శించారు. స్వయంగా పీపీఈ కిట్​ను ధరించి ప్రతీ రోగి వద్దకు వెళ్లి స్వయంగా యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలు సదుపాయాలు.. వారికి అందుతున్న వైద్యం తదితర అంశాలను ఆరా తీశారు. కోవిడ్ బాధితులకు అన్ని రకాలుగా సేవలు అందిస్తామని ఆయన అన్నారు. బాధితులు ధైర్యంగా ఉండాలని సూచించారు. కొవిడ్ కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కేంద్రంలో ఉండి వైద్య సేవలు పొందాలన్నారు. బాధితులకు నాణ్యమైన మెనూ అందించాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి కొవాగ్జిన్ ప్రయోగానికి కేజీహెచ్​లో రంగం సిద్ధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.