ETV Bharat / state

పాడేరులో ఈఈ ఆత్మహత్య - పాడేరులో ఐటీడీఎ ఉద్యోగి ఆత్మహత్య

విశాఖ జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలో... గ్రామీణ నీటిపారుదల ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్​గా పని చేసిన రాంప్రసాద్ తన క్వార్టర్స్​లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఆయన బలవన్మరణానికి కారణాలు తెలియలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ITDA employee  suicide at paderu
పాడేరులో ఐటీడీఎ ఉద్యోగి ఆత్మహత్య
author img

By

Published : Jan 23, 2020, 3:09 PM IST

Updated : Jan 24, 2020, 8:02 AM IST

పాడేరులో ఈఈ ఆత్మహత్య

పాడేరులో ఈఈ ఆత్మహత్య

ఇదీ చదవండి:

పెళ్లి లారీ బోల్తా - 25 మందికి గాయాలు

Intro:ap_vsp_77_23_vo_rws_ee_atmahatya_paderu_av_ap10082

ap_vsp_76_23_rws_ee_atmahatya_paderu_av_ap10082

శివ, పాడేరు

యాంకర్= పాడేరు ఐ.టి.డి.ఎ గ్రామీణ నీటిపారుదల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాంప్రసాద్ తన క్వార్టర్స్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు ఆత్మహత్య చెందడాన్ని గల కారణాలు తెలియరాలేదు పోలీసులు దర్యాప్తు కోసం ఫ్యాన్ కి వేసుకున్న లుంగీ తెంచి మృతదేహాన్ని మంచం పైన పడుకోబెట్టాడు
ఇతర వివరాలు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
శివ, పాడేరు


Body:శివ


Conclusion:పాడేరు
Last Updated : Jan 24, 2020, 8:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.