రాష్ట్రంలో రోడ్ల మరమ్మతు పనుల కోసం వెయ్యి కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్టు రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ తెలిపారు. 12 వేల కోట్ల రూపాయల విలువైన జాతీయ రహదారుల పనులకు కేంద్ర సహకారం ఉందని చెప్పారు. మరిన్ని వివరాలపై.. మంత్రితో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇదీ చదవండి: